Uppal Bhagayat, Near Nagole Metro Station,
Uppal, Hyderabad, Telangana State. (2 kms from Nagole Metro Station)
24.11.2024 వ తేదీ ఆదివారం ఉదయం 9.00 గంటలనుండి కార్తీక వన సమారాధన మరియు వివాహ పరిచయ వేదిక కార్యక్రమములు దేవాంగ సంక్షేమ సంఘం కోఠి, హైదరాబాద్,మరియు తెలంగాణ దేవాంగ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఉప్పల్ బాగాయత్ (నాగోల్ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర ) లో మనచే నిర్మించ బడుతున్న దేవాంగ ప్రాంగణంలో ఈ కార్యక్రమాలు నిర్వహించు చున్నాము.
కావున హైదరాబాద్ లో, పరిసర ప్రాంతాలలోమరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని దేవాంగ కుల బాంధవ్యులు కుటుంబ సమేతంగా విచ్చేసి కార్తీక వన భోజన కార్యక్రమాన్ని వివాహ పరిచయ వేదికను జయప్రదం చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము
🗓️తేదీ 24.11.2024
🕘 సమయం ఉదయం 9.00 గంటలకు
🏢వేదిక. ఉప్పల్ బాగాయత్ (నాగోల్ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర )
సంప్రదించ వలసిన నంబర్స్ : 83282 47024,9866589251
Telangana Devanga Samshema Sangham
Central Bank of India, Hyderabad Branch
Account Number: 5359814993
IFSC Code: CBIN0280808
PhonePay or Google Pay: 98660 14368